Gaju Glass Tea : గాజు గ్లాసులోనే చాయ్ తాగుతా ఉంటున్న ఎమ్మెల్యే తల్లి

Gaju Glass Tea : కొందరు ఇంటిలోనే చాయ్ తాగుతారు. హోటల్ కు వెళ్లరు. మరి కొందరు ఇంటితో పాటు హోటల్ లో కూడా చాయ్ తాగుతారు. ఇంకొందరు ఇంటిలో, హోటల్ లో, మిత్రుల ఇళ్లలో కూడా చాయ్ తాగుతారు. చాయ్ తాగడానికి మాత్రం వివిధ రకరకాల వస్తువులను ఉపయోగిస్తారు. పింగాణీ కప్ లో తాగుతారు. పేపర్ గ్లాస్ లో తాగుతారు. స్టీల్ గ్లాస్ ఉపయోగిస్తారు. మట్టి పాత్రలు కూడా ఇటీవల చాయ్ తాగడానికి అందుబాటులో వచ్చాయి. రాజకీయ నాయకుల ఇళ్లలో కూడా చాయ్...