Five Rivers : పంచ నదుల సంగమం ఎక్కడ ఉన్నదో తెలుసా ???
Five Rivers : దేశంలో అనేక నదులు ఉన్నాయి. చాలా వరకు నదులు సముద్రంలో కలుస్తాయి. కొన్ని నదులు దేశంలోనే ఎదో ఒక ప్రాంతంలో ముందుగా కలిసిన తరువాతనే, అక్కడి నుంచి ప్రవహించి సముద్రంలో కలుస్తున్నాయి. దేశంలో రెండు నదులు కలిసిన ప్రాంతాలు ఉన్నవి. మూడు నదులు కలిసిన ప్రదేశాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగలో అలకనంద.. మందాకిని నదుల సంగమం. తెలంగాణలో త్రివేణి సంగమం, ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమున, సరస్వతి మూడు నదుల సంగమం ఉంది. ఈ నదుల కలయిక గురించి చాలా...