BJP Target 2028 : బీజేపీ లక్ష్యం 2028
BJP Target 2028 : తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కి పెద్ద పండుగ వాతావరణం ఏర్పడింది. వెలకట్టలేని ఆనందంలో మునిగి పోయింది. అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఎదుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు గుబులు మొదలైనది. కానీ బీజేపీ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి రోజులు దగ్గరలోనే ఉన్నాయనే సంతోషంలో ఉంది. తెలంగాణ లక్ష్యం 2028 గా పెట్టుకొని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పనిచేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రము నుంచి ఎనిమిది మంది విజయాన్ని ఎత్తుకున్నారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు...