Telangan Temple :తెలంగాణ దేవాలయం ప్రసాదం కు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు

Telangan Temple : తెలంగాణలో భక్తులకు అనేక దేవాలయాలు అందుబాటులో ఉన్నాయి. అందులో వేములవాడ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం, కాళేశ్వరం, బాసర సరస్వతీ దేవీ ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం, గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం, ధర్మపురి నరసింహ స్వామి దేవాలయం, హైదరాబాద్ చిలుకూరి బాలాజీ దేవస్థానం, యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం, సిరిసిల్లలో రేణుక మాతా ఆలయం, మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయం, వరంగల్ లో భద్రకాళి అమ్మవారి ఆలయం ఇలా...