Pavan Kalyan : ఆయన రెండు చోట్ల ఓడి ఒకచోట గెలిచిండు.

Pavan Kalyan : 2024 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముహూర్తం ఖరారు. పార్టీలన్నీ అధికారం కోసం రంగంలోకి దిగాయి. మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. కాంగ్రెస్, కూటమి, వైసీపీ పార్టీలు అధికారం కోసం కుస్తీ పడ్డాయి. సీఎం జగన్ రెండోసారి అధికారం చేపట్టాలని ఒంటరి పోరాటం చేశారు. రోజుకో ఉమ్మడి జిల్లా చుట్టి వచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఒంటరి పోరాటమే చేసింది. కానీ జగన్ ను ఓడించడానికి బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. జూన్ 4...