Pavan Kalyan : కూటమి విజయానికి కలిసొచ్చిన పవన్ ఎత్తులు
Pavan Kalyan : 2014 లో రాజకీయ పురుడు పోసుకున్నారు ప్రముఖ సినీ నటుడు వన్ కళ్యాణ్. జనసేన పేరుతో ప్రజల్లోకి అడుగుపెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లో 2014 లో జరిగిన ఎన్నికల్లో పార్టీ పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో మాత్రం బరిలో నిలిచింది పార్టీ. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేశారు. అయినా ఏ ఒక్క స్థానంలో కూడా గెలువలేదు. రెండు ప్రాంతాల్లో కూడా పరాజయం పాలయ్యారు పవన్ కళ్యాణ్. అయన ఓటమితో ఏపీ లో జనసేన...