Father Desire : తండ్రి కోరిక నెరవేరింది

Father Desire : మా నాన్న పార్లమెంట్ సభ్యుడు అయ్యాడు. ఎటువంటి రాజకీయ కుటుంబం మద్దతు లేకుండానే ఆయన పార్లమెంట్లో అడుగు మోపారు. నన్ను పార్లమెంట్ సభ్యుడి హోదాలో చూడాలనే కోరిక ఆయనలో కలిగింది. అందుకే ఆయన నన్ను కూడా ఎంపీ గా చూడాలనుకున్నారు. నన్ను పార్లమెంటుకు పంపారు. ఆ విదంగా మా తండ్రి కోరిక నెరవేరింది. మా నాన్నకు కలిగిన కోరికనే నాకు కూడా కలిగింది. నా కొడుకును కూడా పార్లమెంట్ సభలో అడుగు పెట్టాలనే ఆశ నాలో పుట్టింది. అందు కోసమే...