Education : ప్రాథమిక విద్యనే విద్యార్థికి పునాది

Education : ప్రాథమిక దశలో పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి ప్రాథమిక విద్యనే పునాదితో సమానమని సింగరేణి కాలరీస్ శ్రీరామ్ పూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి సంజీవ రెడ్డి స్పష్టం చేశారు. మంచిర్యాల పట్టణంలోని జన్మ భూమి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన "ఎథిక్ అకాడమీ ద ఎలిమెంటరీ స్కూల్ " ను సంజీవ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన పాఠశాల విద్యార్థులను, వారి తల్లి దండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్యను బోధించిన నేపథ్యంలో ప్రతి...