Eating Curd : పెరుగును ఆ సమయంలో తినరాదు
Eating Curd : ప్రతి రోజు ఉదయాన్నే చాలా మంది అల్పాహారం తిన్న తరువాతనే బయటకు వెళుతారు. లేదంటే మరి కొందరు చద్దన్నం తింటారు. ఇంకా కొందరయితే ఇడ్లి,పూరి, దోశ , వడ తింటారు. మరికొందరు పెరుగన్నం తింటారు. అయితే ఈ పెరుగన్నం ఎప్పుడు తినాలి. ఎప్పుడు తినకూడదు అనే పద్దతి కూడా ఉంది. పెరుగన్నం తింటే శరీరానికి జరిగే మేలు ఏమిటి. ఏ సమయంలో తినకూడదు. ఆ సమయంలో తింటే ఏమవుతుంది. పెరుగు అన్నం తింటే జరిగే మేలు ఏమిటి. పెరుగు చక్కర...