Team India Cricket : ఆ మూడు జట్లతో టీం ఇండియా కు ముప్పు.
Team India Cricket : టీ -20 ప్రపంచ కప్ పోటీలను ఎన్నో దేశాలు నిర్వహించాయి. కానీ ఆతిధ్యం ఇచ్చిన ఏ ఒక్క దేశం క్రికెట్ జట్టు కూడా ప్రపంచ కప్ ను ఒక్క సారి కూడా సాధించలేదు. అత్యధికంగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు టీ -20 కప్ సాధించడం విశేషం. 2010, 2022 లో ఇంగ్లాండ్, 2012, 2016 లో వెస్టిండీస్ జట్లు విజేతలుగా నిలిచాయి. 2007 లో ఇండియా, 2009 లో పాకిస్తాన్ , 2014 లో శ్రీ లంక, 2021...