Shiva .. Shiva : 3 అంకెతో శివునికి ఏమిటి సంబంధం
Shiva .. Shiva ..తలపై గంగ...మెడలో పాము... ఒంటిపై పులి చర్మం... చేతిలో త్రిశూలం....మరో చేతిలో డమరుకం... మాసిన జుట్టు... వెంట గోమాత... స్మశానములో తిరగటం ఇది ఆ ముల్లోకాలకు అధిపతి అయిన బోళాశంకరుడి రూపం. అంత పెద్ద అధిపతికి మూడు అంకెతో ఉన్న సంబంధం ఏమిటి అనేది భక్తులకు పెద్ద ప్రశ్న. సంఖ్యా శాస్త్రం ప్రకారం మూడు అంకె కూడా శుభమని చెబుతోంది. అయినప్పటికీ శివునికి 3 అంకెతో ఉన్న సంబంధం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక...