Hari Hara Veeramallu : హరి హర వీరమల్లు కు కొత్త దర్శకుడు ఎవరంటే
Hari Hara Veeramallu : ప్రముఖ తెలుగు సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిన్నటి వరకు ఎన్నికల్లో తీరిక లేకుండా గడిపారు. మరి కొద్ది గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను వెల్లడించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా ఎన్నికల్లో పిఠాపురం నుంచి విజయం సాధించబోతున్నారని పార్టీ విశ్వసిస్తోంది. దాదాపుగా మంత్రి వర్గంలో పవన్ కళ్యాణ్ కు బెర్త్ కూడా దక్కే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎన్నికల ముందు వరకు ఆయన...