Expire Beer : ఎక్స్‌పైర్ బీరు, బ్రాందీ లో ఏది మంచిది ???
Expire Beer : మద్యం ప్రియులకు బీరు, బ్రాందీ ప్రాణ స్నేహితులతో సమానం.ప్రాణ స్నేహితులను విడిచి ఉండలేరు. అదేవిదంగా బీరు లేదా బ్రాందీ తాగకుండా ఉండలేరు. బీరు, బ్రాందీ కొనే ముందు ఎక్స్ పైర్ తేదీ, తరుచేసిన తేదీ రెండూ చూస్తారు. బ్రాందీ పాతది కాబట్టి ధర కూడా ఎక్కువే అని చెబుతారు పలువురు యజమానులు. పాత బ్రాందీ అయితే అంత ఇష్టంగా సేవిస్తారు కొందరు మద్యం ప్రియులు. పండుగ సీజన్ లలో కొందరు వ్యాపారులు ఎక్స్ పైర్ అయిన బీర్ లను ఎక్స్...