Daily Runnining : గుండె పదిలంగా ఉండాలంటే ….

Daily Running : శరీరానికి అన్ని భాగాలూ ముఖ్యమే. ప్రతి భాగం ఆరోగ్యముగా ఉంటేనే శరీరం సహకరిస్తుంది. అప్పుడే మనం ఎలాంటి ఇబ్బంది పడకుండా రోజువారి పనులు చేసుకోగలుగుతాం. ఈ రోజుల్లో గుండె లో ఏర్పడే ఇబ్బందులతో అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. విపరీతంగా ఖర్చుల పాలవుతున్నారు. చికిత్స అందేలోపు కొందరు చనిపోతున్నారు. గుండె స్పందన తక్కువగా ఉంటె గుండె ఆరోగ్యముగా ఉందని అర్థం. శరీరాన్ని ఆరోగ్యముగా ఉంచుకోడానికి చాలా మంది ఈ రోజుల్లో జిమ్ కు వెళుతున్నారు. మరి కొందరు నిత్యం యోగ...