10 Crores Loss : రూ : పది కోట్ల అఫర్… వద్దన్న తెలుగు హీరో
10 Crores Loss : చిత్ర పరిశ్రమ హీరో, హీరోయిన్స్ తో ప్రైవేట్ వ్యాపార సంస్థలు యాడ్స్ ప్రమోట్ చేస్తాయి. యాడ్స్ లో నటించి నందుకు నటులు అడిగినంత ఇచ్చుకుంటారు. ఎందుకంటే ప్రజల్లో వాళ్లకు ఉన్న క్రేజీ అలాంటిది. కాబట్టి నటీ, నటులు డబ్బుకు,డబ్బు, పేరుకు పేరు సంపాదించుకుంటారు. కొందరు నటీ,నటులు ప్రజలకు మేలు చేసే వాటినే ఎన్నుకుంటారు. కొందరు డబ్బు కోసం ఎలాంటి ప్రకటన అయినా ఒప్పుకొని నటిస్తారు. ప్రజల ఆరోగ్యానికి నష్టం చేసే వాణిజ్య ప్రకటనలు ఒప్పుకొనినటీ,నటులు ఉన్నారు. పుష్ప మొదటి...