Sinima hall House full : ఆరోజు సినిమా హాల్ లు హౌస్ ఫుల్
Sinima hall House full : దేశవ్యాప్తంగ ఎన్నికల ఘట్టం ముగిసింది. జూన్ నాలుగున పార్లమెంట్ అభ్యర్థుల జాతకాలను వెల్లడించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఆరోజు అందరికి ఉత్కంట ఉంటుంది. ఎవరి అభిమాన నాయకుడు గెలుస్తాడా, ఎవరి నాయకుడి ఓటమిపాలవుతారో అంతుపట్టదు. ఫలితాలను చూడటానికి ప్రతి ఇంటిలో ఎవరో ఒక్కరు టీవీ కి అతుక్కు పోతారు. ఫలితాలు వెల్లడయ్యే వరకు టీవీ దాటి వెళ్లే పరిస్థితి ఉండదు. అందరు ఇంటిలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం టీవీ ల ముందు కూర్చుంటే, ఆ...