Marriage Stars : పెళ్లైన హీరోయిన్స్ …. తగ్గేదేలే …

Marriage Stars : వెండితెరపై అడుగు పెట్టిన ప్రతి హీరోయిన్ తనదయిన ముద్ర వేసుకుంటుంది. గుర్తింపుతో వెండి తెరను ఒక ఊపు ఊపు ఊపుతారు. పెళ్లి అయ్యే వరకు చిత్ర పరిశ్రమలో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారు కొందరు వెండితెర భామలు. కానీ పుట్టినింటిలో ఉండి వెండితెర మీద ఒక వెలుగు వెలిగిన తారలు మెట్టినింటికి వెళ్లిన తరువాత కూడా తగ్గేదేలే అంటున్నారు. ఇంటిపేరు మార్చుకున్న భామలతో కుర్ర భామలు నిలబడలేకపోతున్నారు. మెట్టినింటికి వెళ్లిన భామలు గతంలో అక్క, వదిన పాత్రలతో సరిపెట్టుకునేవారు. కానీ...