Lucky Fellows :కలలో అవి కనబడుతున్నాయా ???. ఐతే మీరు అదృష్టవంతులే

Lucky Fellows : నిద్రలో వచ్చే కళలు భవిష్యత్తుకు దారి చూపుతాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. కొన్ని కళలు శుభానికి సంకేతాలు. మరికొన్ని అశుభానికి కూడా ముందే హెచ్చరిస్తాయని స్వప్న శాస్త్రంలో పొందుపరిచి ఉంది. కానీ పురుషులకు, స్త్రీ లకు వచ్చే కలల ఫలితాలు మాత్రం ఒకే విదంగా ఉండవు. ఇద్దరి ఫలితాలు వేరువేరుగా ఉంటాయి. మహిళలకు అత్యంత ఇష్టమైనవి బంగారం, వజ్రాలు, వెండి. ఇవి కొన్నిసార్లు కలలో కనిపిస్తాయి. గాఢ నిద్ర పోయేవారు కలలు కంటూ ఆనందంగా ఉంటారు. కలలో కూడా డబ్బు...