BJP Gadkari : RSS మద్దతుతో తెరపైకి కొత్త ప్రధాని

BJP Gadkari : భారతీయ జనతా పార్టీ చార్ సౌ పార్ అనే నినాదంతో పార్లమెంట్ ఎన్నికల కురుక్షేత్రంలో దూకింది. మిత్రపక్షాల మద్దతు లేకుండానే కేంద్రంలో పరిపాలన చేపడుతామనే నమ్మకంతో ఉంది బీజేపీ. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాలో ఉంది. అందుకు తగిన ప్రచారం కూడా చేపట్టారు. తాజా ఎన్నికల్లో మిత్రుల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనబడుతలేవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం...