Singareni Medical : సింగరేణిలో మెడికల్ ప్రకంపనలు
Singareni Medical : సింగరేణి బొగ్గు గని కార్మికులు గనిలోకి వెళ్లారంటే తిరిగి వచ్చేది నమ్మకం తక్కువ. కానీ అమాయకులైన కార్మికులు మాత్రం సింగరేణి అధికారులను, కార్మిక సంఘాల నాయకులను నమ్ముతారు. నమ్మిన కార్మికులను నట్టేట ముంచడం పలువురు అధికారులతో పాటు పలు కార్మిక సంఘాల నాయకులకు కూడా వెన్నతో పెట్టిన విద్య. అమాయకులైన కార్మికుల మెడికల్ అన్ ఫిట్ ను ఆసరా చేసుకొని పలువురు నాయకులు, అధికారులు కలిసి లక్షల్లో వసూలు చేసి జేబులు నింపుకున్నారనే ఆరోపణలు సింగరేణిలో సర్వత్రా వ్యక్తం కావడం...