Election Commission : తోక జాడిస్తే కత్తిరించుడే
Election Commission : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జూన్ నాలుగున ఫలితాలు రానున్నాయి. పోలైన ఓట్లను లెక్కించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. మే 13 న పోలింగ్ ఏ విదంగా జరిగిందో ఎన్నికల కమిషన్ గమనించింది. ఓట్ల లెక్కింపు రోజు కూడా ఏమి జరగనుందో కమిషన్ ముందే పసిగట్టింది. అందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటోంది. ఇప్పటి వరకు రెండు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో కూడా కమిషన్ అలాంటి...