T -20 World Cup : ప్రపంచం దృష్టి ఆ రెండు జట్లపైననే

T -20 World Cup : ట్-20 ప్రపంచ కప్ కోసం ఈ సారి 20 జట్లు పోటీలో ఉన్నాయి. 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి పోటీలకు ఏర్పాటు చేసింది అమెరికా క్రికెట్ బోర్డు. ప్రతి గ్రూప్ లో ఐదు జట్లు పోటీలో పాల్గొంటాయి. కానీ ప్రపంచం మొత్తం మాత్రం ఆ రెండు జట్ల పోటీ నే చూడటానికి ఇష్టపడుతున్నాయి. గతంలో కంటే ఈ పోటీల్లో 20 జట్లు ప్రపంచ కప్ కోసం పోటీపడటం విశేషం. గ్రూప్ కు ఐదేసి జట్లు పోటీ...