Puspa -2 New Song : పుష్ప-2 రెండో పాటలో ఆ స్టెప్పులే వెరైటీ
Puspa -2 New Song : పుష్ప-2 ది రూల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి భాగం అంచనాలకు మించి కలెక్షన్లు సాధించి పెట్టింది. ఇప్పుడు వస్తున్న రెండో భాగం పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. రెండో భాగంలో నటిస్తున్న అల్లు అర్జున్, రస్మిక లపై పాటను చిత్రీకరించారు దర్శక, నిర్మాతలు. ఇటీవల విడుదల అయిన గ్లిమ్ప్స్, టీజర్, పుష్ప పుష్ప అనే పాటతో సినిమా అంచనాలు భారీగా పెరిగారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కపుల్ సాంగ్ ను " సూసేకి...