KCR go to Maharastra : మహారాష్ట్ర కు పయనమవుతున్న కేసీఆర్
KCR go to Maharastra : తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అధికారంలో కొనసాగారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అప్పటి నుంచి గులాబీ శ్రేణులు కండువాను మార్చుకునే సాంప్రదాయానికి తెరలేపారు. ఇంతలో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగింది. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పార్టీ కనీసం ఒక్క స్థానం కూడా గెలుచుకోలేని పరిస్థితి ఉందని పలు సర్వే సంస్థలు కూడా స్పష్టం చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రావడానికి ముందే తెలంగాణ...