Soniya Gandhi : సోనియా గాంధీ ఒప్పుకున్నారు

Soniya Gandhi : కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పడింది. రాష్ట్రము ఏర్పడి పదేళ్లు పూర్తి అయ్యింది. వరుసగా రెండుసార్లు ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి గా కొనసాగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంలో ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే స్పష్టం...