RS Praveen Kumar : అఖిల భారత సర్వీస్… అప్పుడే మరిచారా ???

RS Praveen Kumar : అఖిల భారత సర్వీస్ ఉద్యోగానికి ఎంపిక కావాలంటే ఎన్ని పుస్తకాలు చదవులో ప్రతి ఒక్కరికి తెలుసు. అందులో కళారంగానికి సంబంధించిన పుస్తకాలు కూడా చదవాలి. మనం చదివే పుస్తకాలల్లో ఇది ఆంధ్ర, ఇది గుజరాత్, ఇది కాశ్మిర్ అంశాలకు చెందినది అంటూ ఇది చదవాలి, ఇది చదవకూడదు అంటే అఖిల భారత సర్వీస్ ఉద్యోగానికి ఎంపిక కాలేము. అటువంటి ప్రాంతీయ బేధం లేకుండా పట్టుపట్టి పుస్తకాలు చదివి ఐపీఎస్ ఉద్యోగానికి ఎంపికయిన మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్...