Liquor Scam : లిక్కర్ స్కామ్ లోకి కేసీఆర్ ను దించిన ED

Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నెమ్మది, నెమ్మదిగా మాజీ సీఎం కేసీఆర్ మెడకు చుట్టుకోబోతుందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మంగళ వారం కవిత బెయిల్ పిటిషన్ కోసం కోర్ట్ లో వాదనలు జరిగాయి. ఈ వాదనల్లో ED తన వాదనలు వినిపించింది. లిక్కర్ కేసుకు సంబందించిన ప్రతి విషయాన్నీ కవిత ముందుగానే కేసీఆర్ కు చెప్పిందని ఈడీ తన వాదనల్లో వినిపించింది. తన వాదనల్లో కేసీఆర్ ప్రస్తావన తీసుకు రావడంతో బిఆర్ఎస్ శ్రేణులు షాక్ కు గురయ్యారు....