Likkar panchayati : తెలంగాణలో లిక్కర్ పంచాయితీ

Likkar Panchayati : పెట్టుబడి తక్కువ. కష్టం తక్కువ. పేరు మాత్రం లిక్కర్ వ్యాపారిగా మార్కెట్ లో గొప్పగా ఉంటది. పేరుకు పేరు. పైసలకు పైసలు. వెంట, వెంట లాభాలు. సంబంధిత అధికారులతో పలుకుబడి పుష్కలం. ఇంత భారీగా లాభాలు, పేరు ఉన్న వ్యాపారానికి మార్కెట్ లో పోటీ కూడా ఎక్కువగానే ఉంది. పెట్టుబడి పెట్టడానికి ఇటీవల పల్లె నుంచి ఢిల్లీ దాక ఎగబడుతున్నారు. కొందరు నేరుగా పెట్టుబడి పెడితే, మరికొందరు అంతర్గతంగా నమ్మిన వాళ్ళ పేర్లతో పెట్టుబడి పెట్టి సంపాదించు కుంటున్నారు. తెలంగాణలో...