Golden Visa : చిరంజీవికి మరో గొప్ప గౌరవం ….

Golden Visa : తెలుగు సినీ పరిశ్రమ అగ్ర కథా నాయకుడు చిరంజీవికి అరుదయిన గౌరవం లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చిరంజీవి గోల్డెన్ వీసా అందుకున్నారు. చిరంజీవి ఇటీవలనే పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఆందుకున్నారు. తాజాగా మరో గొప్ప గౌరవాన్ని అందుకోవడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. పలు రంగాల్లో ప్రజలకు విశిష్ట సేవలు అందించినందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ " గోల్డెన్ వీసా " అందజేస్తుంది. ఇప్పడు చిరంజీవి ఆ గౌరవాన్ని అందుకోవడంతో చిత్ర పరిశ్రమకు చెందిన నటులు, సాంకేతిక...