CM Revanth Reddy : అందరు అనుకున్నదే చేసిండు
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మొదలైనప్పుడే జనంలో అనుమానాలు మొలకెత్తాయి. మూడోసారి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలోకి వస్తే యధావిధిగా పరిపాలన కొనసాగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రజల్లో చర్చ జరిగింది. వివిధ పార్టీల నాయకుల్లో కూడా ప్రజలకు వచ్చిన అనుమానం వచ్చింది. ఇప్పుడు ఆ అనుమానాలే నిజమవుతున్నాయి. అందరు అనుకున్నదే తెలంగాణ రెండో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు....