Central Government Cong : ప్రభుత్వం ఏర్పాటుకు లెక్కలు చెబుతున్న సీఎం

Central Government Cong : దేశంలో ఎన్నికల కురుక్షేత్రం ముగిసింది. నాలుగు వందల స్థానాలు పక్కా సాధిస్తామని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. మూడోసారి కూడా అధికారం తమదేనని కాషాయం నేతలు సంబరపడి పోతున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రానే రాదని స్పష్టం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ముమ్మాటికి ఇండియా కూటమేనని పక్కా లెక్కలతో సహా చెప్పేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రధాన మంత్రి అవుతారని కూడా ప్రకటించారు. ఇండియా కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించి...