BRS Celebrates : ప్రభుత్వానికి పోటీగా ఉత్సవాలు
BRS Celebrates : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతోంది. అత్యంత భారీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వేడుకలకు బిఆర్ఎస్, బీజేపీ లను ఆహ్వానించడం లేదు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనే విదంగా రాష్ట్రంలో పరిపాలన జరిగింది. రాష్ట్రానికి సంబందించిన ఏ వేడుక అయినా కేసీఆర్ కనుసన్నల్లోనే జరగాలి. అటువంటి నేతకు ఇప్పుడు ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వ పరంగా నిర్వహించడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకలకు...