Allari Naresh : మాస్ పాత్రలో నరేష్ లొల్లి

Allari Naresh : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు హీరోలు ఇటీవల మేకోవర్ పాత్రలపై దృష్టి సారించారు. ప్రవర్తన దురుసుగా, ఉండటం, మాసిన గడ్డం, నోటిలో బీడీ, రంగు, రంగుల దుస్తులు, నుదిట పెద్ద బొట్టు, చిన్నగా మాట్లాడుతూ పంచ్ లు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాలు వస్తున్నాయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్, దసరా సినిమాలో నాని కొత్త తరం నటనతో అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. ఇప్పుడు వారి బాటలోనే అల్లరి నరేష్ నటించి సినిమా థియేటర్లలో లొల్లి చేయడానికి సిద్దమయ్యాడు....