Parrot : పచ్చని చిలుక తోడుంటే ఏమవుతుంది….

Parrot : రామచిలుక పచ్చని అందం. కిల కిలలు పలుకులు. చూస్తే అందం. పలికితే ఆనందం. ఇంత అందమైన రామచిలుకను ఇంటిలో పెంచుకోవచ్చా ??. పెంచితే ఏమి జరుగుతుంది. ఒకవేళ పెంచాలను కుంటే ఇంటి ఆవరణలో ఏ దిక్కున గూడు ఏర్పాటు చేయాలి. వాస్తు శాస్త్రం కూడా రామచిలుక ను పెంచుకోవచ్చని చెబుతోంది. కొన్ని వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం. శాస్త్ర ప్రకారం ఇంటికి తూర్పు లేదా ఉత్తరం దిక్కున రామచిలుకను పంజరంలో పెట్టి అందులో పెంచుకోవచ్చు. పంజరంలో చిలుక సొంతోషంగా ఉండేలా చూసుకోవాలి....