Michel Starc : నేను ఒక రకం… నా ఆట ఇంకో రకం …
Michel Starc : గత ఏడాది కోల్ కతా రైడర్స్ ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం వేలంలో ఇరువై నాలుగు కోట్ల దెబ్బయ్ అయిదు లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన ఆటగాడిగా రికార్డు బద్దలు కొట్టాడు. కానీ ముగిసిన ఐపీఎల్ సీజన్ లో అయన తన అభిమానుల అంచనాలకు తగినట్టుగా ఆడలేదనే విమర్శలు వచ్చాయి. ప్రేక్షకుల చప్పట్లను కూడా అందుకోలేక పోయారనే అభిప్రాయాలు క్రికెట్ మైదానాల్లో వ్యక్తం అయ్యాయి. తాజాగా ముగిసిన తొమ్మిది మ్యాచ్...