BRS Social Media : ఊ అందమా …. ఉఊ అందమా …???

BRS Social Media : తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత బిఆర్ఎస్ అధికారం చేపట్టింది. పదేళ్లు అధికారంలో కొనసాగింది. రాజకీయ ప్రకంపనల నేపథ్యంలో అధికారం కోల్పోయింది. అధికారంలో కొనసాగినన్ని రోజులు సోషల్ మీడియా ప్రభుత్వానికి, పార్టీకి అండగా నిలబడింది. ఇప్పుడు అధికారం లేదు. ఎమ్మెల్యేగా గెలిచిన నాయకులు ఎవరు ఎప్పుడు ఏ పార్టీ కండువా కప్పు కుంటారో సోషల్ మీడియా కార్యకర్తలకు అంతుపట్టడంలేదు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ ఉనికి అంతంత మాత్రమే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అధినేత ఇప్పటివరకు అసెంబ్లీలో అడుగుపెట్టలేదు....