BRS Power : తెలంగాణాలో బిఆర్ఎస్ ఉనికి అనుమానమే ???

BRS Power : కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు దఫాలుగా అధికారం చేపట్టారు. మూడోసారి అధికారం తనదేననే ధీమాలో పడిపోయారు. కానీ పార్టీ పరాజయం పాలైనది. అధికారం పోయింది. పార్టీ అధినేతగా, రాష్ట్ర పరిపాలన పగ్గాలు చేతపట్టుకొని తిరుగులేని నాయకుడిగా తయారయ్యారు కేసీఆర్. కానీ ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్రానికి బాస్ గా వ్యవహరించారు. ఆయన ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించలేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర నటించడం, మెప్పించడం ఆయనకు ఇష్టంలేదు. రెండుసార్లు అధికారం...