Singareni : సింగరేణిలో మూల్యం చెల్లించుకున్నBRS…సికాస
Singareni : గత ప్రభుత్వాల హయాంలో కార్మికులకు ద్రోహం జరిగింది. కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడారు. కార్మికుల జీవితానికి భద్రత లేకుండా పోయింది. కేవలం బొగ్గు ఉత్పత్తిపై మాత్రమే శ్రద్ధ చూపారు. కార్మికుల మనుగడ పై నిర్లక్ష్యం వహించారు. సింగరేణిలో ఓపెన్ కాస్ట్ గనులను రద్దు చేస్తామని అధికారం చేపట్టింది బిఆర్ఎస్ పార్టీ. ఓపెన్ కాస్ట్ గనులకు అనుమతులు జారీ చేస్తూ గ్రామాలను వల్లకాడుగా మార్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కలిసి పర్మినెంట్ కార్మికులను తగ్గించింది. కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను...