Salar -2, Prabhas : సలార్ -2 వచ్చేస్తోంది …
Salar -2, Prabhas : తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తో తిరుగులేని కథానాయకుడు అయ్యాడు తెలుగు ఇండస్ట్రీ లో.అంచెలంచెలుగా ఎదుగుతూ హాలీవుడ్ లో కూడా అడుగుమోపాడు ప్రభాస్. ఆయన సినిమా వస్తోందంటేనే అభిమానుల్లో కొండంత ఆనందం. ఒకవేళ ఏదేని కారణంతో ప్రభాస్ సినిమా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయిందని తెలిస్తే చాలు నిరాశతో కుంగిపోతారు. ఎందుకు ఆగిపోయింది. వచ్చిన సమాచారంలో నిజం ఎంత. అబద్దం ఎంత. దర్శకుడి కారణం ఏమైనా ఉందా. లేక నిర్మాతకు...