KTR coments : కాంగ్రెస్ కు కలిసొచ్చిన పల్లి బఠాణి ….
KTR coments : వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్ట బద్రుల ఎమ్మెల్సి ఎన్నిక ప్రచారంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేశారు. బీజేపీ నుంచి వచ్చి బిఆర్ఎస్ కండువా కప్పుకున్న రాకేష్ రెడ్డి ని అభ్యర్థిగా బరిలో నిలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కంకణం కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా తన అభ్యర్థి రాకేష్ రెడ్డిని విపరీతంగా...