Love marriage actor : ఆ నటికి 18 ఏళ్లకే ప్రేమ…పెళ్లి …
Love marriage actor : 1989 లో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ప్రముఖ అగ్ర హీరో బాలకృష్ణ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో వెనుదిరిగి చూడలేదు. సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకొంది. అక్క, చెల్లె, వదిన, అత్త పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. బ్రహ్మానందం, ధర్మవరం సుబ్రహ్మణ్యం, అలీ, వేణు మాధవ్ లతో కలిసి నటించింది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకొంది. మొట్టమొదటిసారిగా 1989 లోబాలకృష్ణ హీరోగా నటించిన " భలే దొంగ...