Finger Problem : అక్కడ వేలుపెడితే…. మీ మెదడుకు ముప్పే ….
Finger Problem : మన ఆరోగ్యం మనచేతిలో.. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. తలలో దురద వచ్చిందంటే వేలుపెట్టి రుద్దుతాం. చెవిలో కాస్త ఇబ్బంది ఏర్పడితే వేలుపెట్టి బాధ తగ్గించుకుంటాం. ముక్కులో ఏదయినా ఇబ్బంది వస్తే వేలుపెట్టి రుద్దుతాం. శరీర భాగాల్లో తాత్కాలికంగా వచ్చే దురదలను చేతి వేళ్ళతో మర్దన చేసుకొని ఉపశమనం పొందడం సహజం. శరీరంలోని ప్రతి భాగం మరొక భాగానికి అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ప్రతి అవయవాన్ని ఆరోగ్యాంగా కాపాడుకోవాల్సిందే. కొందరికి అవకాశం దొరికితే చాలు ముక్కులో వేలుపెట్టి తిప్పుతారు....