CM Revanth Reddy : మంత్రి వర్గం పై సీఎం ఫోకస్

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి తగ్గింది. జూన్ నాలుగున ఫలితాలు వెల్లడి కానున్నాయి. జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆ తరువాత కేంద్రంలో కొత్త మంత్రి వర్గం కొలువు దీరనుంది. ఒకవేళ కేంద్రంలో ఇండియా కూటమి ఏర్పడితే సీఎం రేవంత్ రెడ్డి కి కొద్దీ రోజుల పాటు తీరిక లేకుండా ఉంటుంది. రాష్ట్రం నుంచి గెలుపొందిన వారిలో కొందరికి బెర్త్ కోసం ప్రయత్నాలు చేయక తప్పదు. ఆ తరువాతనే సీఎం...