BJP Minister : కేంద్రంలో తెలంగాణ బీజేపీ మంత్రి ఆయనే….
BJP Minister : కేంద్రంలో ముచ్చటగా మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్వే లు కూడా బీజేపీ కె అనుకూలంగా ఉన్నాయని ప్రకటించాయి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బలం అనూహ్యంగా పెరిగింది. ఒంటరిగా పోటీచేసి ఎనిమిది స్థానాల్లో విజయాపతాకాన్ని ఎగురవేసింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నాలుగు స్థానాల్లో తన బలాన్ని చూపించి ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది. అంచెలంచెలుగా బీజేపీ ఎదుగుతున్న తీరు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు కునుకు లేకుండా చేస్తోంది. 2023 అసెంబ్లీ...