Yadadri : లక్ష్మినరసింహ స్వామి దర్శనం ఆన్ లైన్ లో ….

Yadadri : యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు శుభవార్త చెప్పారు. భక్తులకు ఇకనుంచి నెట్టింట్లోకి స్వామి దర్శనం రాబోతోంది. దర్శనం, కానుకలు, అన్నదానం, హుండీ కానుక, వసతి వంటి సౌకర్యాలు ఇకనుంచి ఆన్ లైన్ లో పొందే అవకాశం ఏర్పడింది. యాదాద్రి నరసింహ స్వామి దర్శనం వచ్చే భక్తుల సంఖ్య రోజు, రోజుకు పెరిగిపోతోంది. ఆలయంలో వివిధ రకాల సేవల కోసం టికెట్ పొందడానికి అప్పటికప్పుడు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. భక్తుల ఇక్కట్లను...