Satya bhama :సత్యభామ వస్తోంది….

Satya bhama : కాజల్ అగర్వాల్ తెలుగు హీరోయిన్. గతంలో నటించిన పాత్రల కంటే బిన్నంగా నటిస్తోంది. క్రైమ్, ఆక్షన్ తరహాలో నటించిన సినిమా" సత్యభామ ". ఒక హత్య కేసును ఛేదించడంలో కాజల్ చేసిన నటన అద్భుతంగా ఉంది. గతంలో హీరోయిన్ లు పోలీస్ అధికారుల పాత్ర చేసిన సినిమాలు ఉన్నాయి. ప్రముఖ హీరోయిన్ విజయ శాంతి పోలీస్ అధికారి పాత్రను కర్తవ్యం సినిమాలో నటించి సాటిలేని నటిగా గుర్తింపు పొందింది. ఇప్పుడు విజయశాంతి ని మరిపించే రీతిలో కాజల్ అగర్వాల్ నటించింది....