CM Revanth reddi : తెలంగాణ లో మారనున్న పథకాల పేర్లు

CM Revanth reddi : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సమయం కరువైనది. పరిపాలనను గాడిలో పెడుదామనుకున్న సీఎం రేవంత్ రెడ్డికి వెంటనే పార్లమెంట్ ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి హామీ కానీ, నిధుల మంజూరు కానీ చేయడానికి వీలులేకుండా పోయింది. ఏ పని చేద్దామన్న ఎన్నికల కమిషన్ నిబంధనలు అడ్డు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల యుద్ధం ముగిసింది. ఫలితాలు జూన్ నాలుగున వెల్లడి కానున్నాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే ప్రజల్లోకి వెళ్ళడానికి...