Bharath X Pakistan : భారత్ X పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ ధర రూ: 16.65 లక్షలు
Bharath X Pakistan : భారత్ , పాకిస్తాన్ రెండు జట్లు క్రికెట్ పోటీలో తలపడుతున్నాయంటే అభిమానులకు పెద్ద పండుగ. రెండు దేశాల అభిమానులతో పాటు ఇతర దేశాల క్రికెట్ అభిమానులు కూడా పోటీని చూడడానికి ఎన్ని పనులు ఉన్నా మైదానంకు తరలివస్తారు. ఇప్పుడు 2024 వరల్డ్ కప్ పోటీ. అదికూడా టీ 20 వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ పోటీలు వెస్టన్ డీస్, అమెరికా ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి. వరల్డ్ కప్ తొలి పోటీలలో ఇండియా, పాకిస్తాన్ తలపడనున్నాయి. జూన్ 9న న్యూయార్క్...