Ring : తాబేలు ఉంగరం ఏ వేలుకు ధరిస్తున్నారు ….
Ring : నిత్యజీవితంలో ప్రతి ఒక్కరు ఎదో ఒక ఆభరణం ధరిస్తారు. అందులో ఉంగరం ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి ఆభరణం వ్యక్తులకు ఎదో ఒకరకంగా ఉపయోగపడుతుంది. శాస్త్ర ప్రకారం కొందరు ఉంగరం ధరిస్తారు. జన్మనామం ప్రకారం ఉంగరానికి రాయి పెట్టిస్తారు. మరికొందరు ఇటీవల తాబేలు ఆకారంతో ఉన్న ఉంగరాన్ని ధరిస్తున్నారు. ఉంగరం చేయించడంలో ఖర్చుకు వెనుకాడరు. మరికొందరు తమ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా తాబేలు ఉంగరం చేయిస్తారు. కానీ ఆ ఉంగరాన్ని ఏ వేలుకు ధరించాలో తెలియక ఆందోళన చెందుతారు. తాబేలు...