CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 23 May 2024, 4:38 pm Posted by : coalbelt 24 News

Ring : తాబేలు ఉంగరం ఏ వేలుకు ధరిస్తున్నారు ….

Ring : నిత్యజీవితంలో ప్రతి ఒక్కరు ఎదో ఒక ఆభరణం ధరిస్తారు. అందులో ఉంగరం ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి ఆభరణం వ్యక్తులకు ఎదో ఒకరకంగా ఉపయోగపడుతుంది. శాస్త్ర ప్రకారం కొందరు ఉంగరం ధరిస్తారు. జన్మనామం ప్రకారం ఉంగరానికి రాయి పెట్టిస్తారు. మరికొందరు ఇటీవల తాబేలు ఆకారంతో ఉన్న ఉంగరాన్ని ధరిస్తున్నారు. ఉంగరం చేయించడంలో ఖర్చుకు వెనుకాడరు. మరికొందరు తమ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా తాబేలు ఉంగరం చేయిస్తారు. కానీ ఆ ఉంగరాన్ని ఏ వేలుకు ధరించాలో తెలియక ఆందోళన చెందుతారు.

తాబేలు లక్ష్మిదేవికి చిహ్నం. తాబేలును ఇంట్లో ఉంచుకోవడం శుభంగా భావిస్తారు. అందుకనే తాబేలును ఉంగరం ఆకారంలో ఆభరణంగా ధరిస్తారు. ఆలా ధరించడం వలన ఇంటి సమస్యలు ఏమైనా ఉంటె తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. తాబేలు ఆకారంతో తయారు చేయించిన ఉంగరాన్ని ధరించేటప్పుడు సరైన పద్దతిలో ధరించాలి. తాబేలు తల ఉన్న భాగాన్ని మనకు ఎదురుగ పెట్టుకోవాలి. తోక భాగం అవతలి వైపుకి ఉండేవిదంగా ధరించాలి. తాబేలును లక్ష్మి దేవతకు గుర్తుగా భావిస్తాం కాబట్టి ,వెండితో తయారు చేయించాలి, అదేవిదంగా మొదటిసారి ధరించేవారు శుక్రవారం ధరించడం మంచిదని శాస్త్రం చెబుతోంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఏ వేలికి ధరించాలనేది అనుమానం ఉంటది కొందరికి. కుడిచేయి ఉంగరం వేలుకు ధరిస్తే ఉపయోగ కరంగా ఉంటుంది. తాబేలు ఉంగరం ధరించగానే ఫలితాలు వెంటనే కనబడవు. తాబేలు నడక ఏవిదంగా ఉంటుందో, అదే పద్దతిలో అభివృద్ధి కనబడుతుందని శాస్త్రం చెబుతోంది.

 

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});